వేల కోట్ల అధిపతి కి రిజర్వేషన్ ఎందుకు – బాల్క సుమన్

Balka suman

Advertisements

&NewLine;<p>వేలకోట్ల అధిపతిగా ఉన్న వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు&period; ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; 40 ఏళ్ల నుండి వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తూ వేల కోట్లు సంపాదించారని విమర్శించారు&period; వేల కోట్లు ఉన్న వివేక్ కుటుంబానికి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ప్రోత్సహిస్తున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అందులో భాగంగానే వివేక్ కుటుంబానికి ఇద్దరు ఎమ్మెల్యే లు&comma; ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విమర్శించారు&period; అందుకు వివేక్ రేవంత్ రెడ్డితో కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు&period; వివేక్ కు చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానం నుండి పోటీ చేసి సత్తా చాటాలని సవాలు విసిరారు&period; మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుందని విమర్శించారు&period; తాము ఎప్పటికీ బిజెపితో కలవమని చెప్పారు&period; బిజెపితో కలవలేదనే అక్కడితోనే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.