కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న బాపిరాజు

Bapiraju Family

Advertisements

&NewLine;<p>పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారస్వామి&comma; భీమేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాపిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు&period; కార్తీక మాసం చివరి సోమవారంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది&period; తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు సార్లు చైర్మన్ గా పనిచేయడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నానని కనుమూరి బాపిరాజు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.