బొప్పాయితో జాగ్రత్త..

papaya

Advertisements

&NewLine;<p>బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి&period; దీనికి ముఖ్యకారణం అందులో ఉండే &&num;8216&semi;పపైన్‌&&num;8217&semi; &lpar;పాలు&rpar;&period; ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది&period; అందువల్ల గర్భిణిస్త్రీలు&comma; పాలిచ్చు తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది&period; బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి&period; అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు&period; పండు&comma; గింజలు&comma; ఆకులు&comma; పాలల్లో కారైశ్బన్‌ అనే యాంథెల్‌మింటిక్‌ ఆల్కలాయిడ్‌ ఉంటుంది&period; ఇది ఎక్కువయితే ప్రమాదకరం&period; క్యారెట్‌ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు