బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Beet root

Advertisements

&NewLine;<p>బీట్ రూట్ లో విటమిన్ బి6&comma; విటమిన్ సి&comma; కాల్షియం&comma; ఐరన్&comma; ఫైబర్&comma; మాంగనీస్&comma; పొటాషియం&comma; కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి&period; వీటిలో ఫైబర్ ఉంటుంది&period; జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి&period; మలబద్ధకం నుండి ఉపశమనానికి తోడ్పడతాయి&period; వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఉంది&period; దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్‌ రూట్ ఎంతో ప్రయోజనకరమైంది&period; 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలు బీట్ రూట్ ను కొరకడం ద్వారా పరిష్కారమవుతాయి&period; వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు&period; బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది&period; అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది&period; బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది&period; వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి&period; అదే సమయంలో గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు