తాటి ముంజలు తినడం వల్ల కలిగే లాభాలు..!

Tati Munjala

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తాటి ముంజలు&lpar;Taati Munjalu&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తాటి ముంజల్లో విటమిన్‌ బి&comma; ఐరన్‌&comma; కాల్షియం&comma; సి&comma;ఎ&period;విటమిన్లు&comma; జింకు పాస్పరస్‌&comma; పొటాషియం&comma; ధయామిన్‌&comma; రిబో ప్లేవిస్‌&comma; నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి&period; ఎండాకాలంలో మాత్రమే లభించే వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు&period; మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు&period; తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది&period; దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది&period; శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; ఎండాకాలంలో à°®‌à°¨ శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది&period; ఈ క్ర‌మంలో డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌తాం&period; అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజ‌à°²‌ను తింటే à°¶‌రీరంలోకి ద్ర‌వాలు à°µ‌చ్చి చేర‌తాయి&period; డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు&period; జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది&period; వేస‌విలో ఎండల కార‌ణంగా వాంతులు&comma; విరేచ‌నాలు అవుతున్న సమయంలో ముంజలను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది&period; తాటి ముంజ‌à°²‌లో ఉండే పొటాషియం à°¶‌రీరంలో ఉన్న విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌టికి పంపుతుంది&period; దీంతో à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;fruits-for-weight-loss&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">బరువు తగ్గాలి అంటే ఈ పండ్లు తినండి&period;&period; రిజల్ట్‌ పక్కా&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Runners&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;">హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు&period; ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం&comma; రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం