లాల్ కృష్ణ అద్వానికి భారత రత్న అవార్డు…

Bharat Ratna Award to Lal Krishna Advani

Advertisements

&NewLine;<p>బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది&period; 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో&period;&period;బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు&period; ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల&period;&period; ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు&period; అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదని ప్రధానమంత్రి మోదీ అన్నారు&period; దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు&period; ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.