శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>అంకెల గారడీతో తొమ్మిదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు&period; తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉందో చెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు&period; అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని తాము విపక్షాలను కోరుతున్నామన్నారు&period; రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లడంపై సభలో చర్చిద్దామని సూచించారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో వాస్తవాలకు దూరంగా బడ్జెట్ రూపకల్పనలు చేసిందని ఆరోపించారు&period; వారి పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు చేసిన ఖర్చుకు మధ్య అంతరం చాలా ఉందన్నారు&period; ఇలా అంకెల గారడీతో తొమ్మిదేళ్లు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zRboY2s7wa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kaleshwaram-project-estimated-at-rs-not-80-thousand-crores-revanth-reddy&sol;amp&sol;">కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ&period; 80వేల కోట్ల కాదు &&num;8211&semi; రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ&period; 80వేల కోట్ల కాదు &&num;8211&semi; రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kaleshwaram-project-estimated-at-rs-not-80-thousand-crores-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;qEfke5hied&num;&quest;secret&equals;zRboY2s7wa" data-secret&equals;"zRboY2s7wa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"W8llXK2qbe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;cm-jaganmohan-reddy-who-forgot-the-welfare-of-his-elder-sisters&sol;amp&sol;">అక్క చెల్లెమ్మల బాగోగుల మరచిన సీఎం జగన్మోహన్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అక్క చెల్లెమ్మల బాగోగుల మరచిన సీఎం జగన్మోహన్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;cm-jaganmohan-reddy-who-forgot-the-welfare-of-his-elder-sisters&sol;embed&sol;&num;&quest;secret&equals;tTp0Z3WSdp&num;&quest;secret&equals;W8llXK2qbe" data-secret&equals;"W8llXK2qbe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..