తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గా భూమన….

Bhumana Abhinay Reddy is the incharge of Tirupati Constituency

Advertisements

&NewLine;<p>ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే తిరుపతి నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి&comma; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు&period; ఎమ్మెల్యే&comma; టిటిడి బోర్డు చైర్మన్ తనయుడు గానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని రాష్ట్రం మొత్తం తిరుపతి వైపు చూసే విధంగా గత రెండు సంవత్సరాలలో మాస్టర్ ప్లాన్ల రోడ్లతో తిరుపతిని ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దుతూ&period;&period; తిరుపతిలోని ప్రజలకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తిరుపతిని ఓ ఐటి హబ్ గా మార్చుతానని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ రెడ్డి అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.