వైసీపీ పార్టీకి భారీ షాక్..!

BC Secretary Jinka Gundaiah Yadav joins TDP

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h2 class&equals;"wp-block-heading">టీడీపీలో చేరిన బీసీ కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్&lpar;Jinka Gundayya Yadav&rpar;&period;&period;<&sol;h2>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీశైలం&lpar;Srisailam&rpar; నియోజకవర్గంలో వైసీపీ పార్టీ&lpar;YCP Party&rpar;కి భారీ షాక్ తగిలింది&period; నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మాజీ ఎమ్మెల్యే&comma; టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి&lpar;Buddha Rajasekhar Reddy&rpar; ఆధ్వర్యంలో వైసీపీ పార్టికి చెందిన శ్రీశైలం మండల నాయకులు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జింక గుండయ్య యాదవ్ వైసీపీ నుంచి తన కార్యకర్తలతో సహా టీడీపీలోకి చేరారు&period; వారందరికి అయన కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు&period; ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడని&comma; స్పెషల్ స్టేటస్ తెస్తానని ప్రజలను నమ్మబలికి ప్రజలను మోసం చేశారని అయన మండిపడ్డారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cm-jagans-nomination-time-finalized&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">సీఎం జగన్ నామినేషన్ ముహూర్తం ఖరారు…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేంద్రంలో మోడి ఉన్న సరే ఇంకెవరున్నా సరే స్పషల్ స్టేటస్ తెస్తానని హమి ఇచ్చిన జగన్ రెడ్డి&comma; మోడి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నాడని అయన ఆరోపించారు&period; మోడి చుట్టు జగన్ రెడ్డి తిరుగుతున్నాడే తప్ప మా రాష్ట్రంలో చదువుకున్న యువత ఉంది వారికి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగుల ఎక్కుమంది ఉన్నారు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఏరోజైన ఆలోచించాడ అని ప్రశ్నించారు&period; తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి మూడువేలు రూపాయలు ఇస్తుందని యువతకు చంద్రబాబు హామి ఇచ్చాడని ఈ సందర్భంగా రాజశేఖర్ మరొకసారి గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..