టీడీపీలో చేరిన వైసీపీ నేతలు… 

Big shock for YCP

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&comma; రాయచోటి నియోజకవర్గం&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><br>వైసీపీకీ బిగ్ షాక్ &vert; Big shock for YCP&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గోపనపల్లి&lpar;Gopanapally&rpar; గ్రామస్తులు&period; కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించిన మండిపల్లి&period; తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు&period; శుక్రవారం రోజు రాయచోటి మదనపల్లి రోడ్ లోని పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో ఉన్న రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గాలివీడు మండలం గోపనపల్లికి చెందిన గ్రామస్తులు ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు&period; తర్వాత పలు కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి ఆయన కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి&lpar;Mandipalli Ramprasad Reddy&rpar; మాట్లాడుతూ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి చేసింది ఏమీ లేదన్నారు ఇసుక&comma; లిక్కర్ దోపిడీల ద్వారా వారి ఆస్తులను పెంచుకున్నారన్నారు&period; ప్రజలను అడుగడుగున ఇబ్బందులు పెట్టారన్నారు&period; రాబోయే ఎలక్షన్ లో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ప్రజా సమస్యల తీరుతాయని రాష్ట్ర అభివృద్ధి చెందడంతో పాటు రాయచోటి కూడా అభివృద్ధి చెందుతుందని దీనికోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఈ కార్యక్రమంలో మాజీ డీలర్ మిట్టపల్లి వెంకటరమణారెడ్డి&comma; కానాల వీరారెడ్డి నల్లబత్తిని పార్వతీ రెడ్డి&comma; శీలం మురళీమోహన్ నాయుడు&comma; నల్లబత్తిని ఇరుగుల్ రెడ్డి&comma; కృష్ణయ్య&comma; గాలివీటి భాస్కర గాలివీటి వెంకటేశులు&comma; లక్కం జయరామప్ప నాయుడు&comma; శీలం కిరణ్ కుమార్ నాయుడు&comma; శీలం నితిన్ కుమార్ నాయుడు&comma; రాజుపాలెం రామానుజులు&comma; కొండా వెంకటనారాయణ&comma; మిట్టపల్లి లక్ష్మిరెడ్డి&comma;చింతం రెడ్డి గారి కోటిరెడ్డి&comma; షేక్ ఇబ్రహీం&comma; షేక్ ఫక్రుద్దీన్&comma; షేక్ బికారి&comma;షేక్ ఖాదరవల్లి&comma; రాజుపాలెం అచ్చన్న&comma; తంగేడు కుంట యోగాంజనేయులు&comma; శివపురం గురునాథరెడ్డి&comma; నల్లబత్తిని చిన్నపరెడ్డి&comma; మిట్టపల్లి రెడ్డి&comma; మిట్టపల్లి చిన్న గంగిరెడ్డి&comma; మిట్టపల్లి కృష్ణారెడ్డి&comma; మిట్టపల్లి భాస్కర్ రెడ్డి&comma; సూర్య ప్రకాశ్ రెడ్డి&comma; షేక్ ఖాదరవల్లి&comma; గోపన్న జయచంద్ర నాయుడు&comma;గోపున నరసింహనాయుడు&comma; గోపన శివప్ప నాయుడు&comma; గోపన రెడ్డప్ప నాయుడు&comma; గోపన కుమార్ నాయుడు&comma; గోపన్న చిన్నారెడ్డి&comma; అప్పన్న నాయుడ&comma; పేయల నరసింహప్ప నాయుడు&comma; పేయల చలపతి నాయుడు&comma;తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;big-shock-for-ycp-ycp-leaders-joined-tdp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; టీడీపీలో చేరిన వైసీపీ నేతలు&&num;8230&semi; <&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.