లింగాల గట్టు లో బైక్స్ దగ్ధం..

bikes on fire

Advertisements

&NewLine;<p>శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పంటించిన ఘటన వెలుగుచూసింది&period; ఈ మంటల్లో<br>మత్స్యకారుల చెందిన రెండు బైకులు పూర్తిగా దగ్ధమైనవి దీనితో లింగలగట్టు మత్స్యకారులు బైకులు దగ్ధంపై సుండిపెంట పోలీసులకు పిర్యాదు చేశారు&period; వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్దలానికి చేరుకుని దగ్ధమైన బైకులను పరిశీలించి సుండిపెంట పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు తెల్లవారుజామున రెండు బైకులు మంటల్లో దగ్ధం కావడంతో లింగాలగట్టు మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు&period; అంతేకాకుండా గతంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో భాగంగా కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rlarBkzpii"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-lorry-hit-a-bus&sol;amp&sol;">బస్సును ఢీకొన్న లారీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బస్సును ఢీకొన్న లారీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-lorry-hit-a-bus&sol;embed&sol;&num;&quest;secret&equals;mXohCKIRVi&num;&quest;secret&equals;rlarBkzpii" data-secret&equals;"rlarBkzpii" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xRdujvSp40"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;shocking-incident-in-police-station&sol;amp&sol;">పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;shocking-incident-in-police-station&sol;embed&sol;&num;&quest;secret&equals;MtiDuRK4YD&num;&quest;secret&equals;xRdujvSp40" data-secret&equals;"xRdujvSp40" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..