బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల..!

BJP Parliament Election Manifesto released

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ&lpar;BJP&rpar; పార్లమెంట్ ఎన్నికల&lpar;Parliament Elections&rpar; మేనిఫెస్టో&lpar;Manifesto&rpar;ను విడుదల చేశారు&period; ఢిల్లీ&lpar;Delhi&rpar;లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ&lpar;Prime Minister Narendra Modi&rpar; విడుదల చేశారు&period; ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపర్చారు&period; &OpenCurlyQuote;సంకల్ప్ పత్ర’ పేరుతో రిలీజ్ చేశారు&period; కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు&comma; చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు&period; ఈ మేనిఫెస్టోను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు ప్రత్యేకంగా రూపొందించారు&period; దాదాపు 15 లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు&period; అంబేద్కర్ జయంతి రోజున &OpenCurlyQuote;సంకల్ప్ పత్ర’ విడుదల చేయడం సంతోషంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;twists-on-twists-in-phone-tapping&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ à°² మీద ట్విస్ట్ లు&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు&period; అంబేద్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని అన్నారు&period; ఆయన ఆకాంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు&period; 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్ అని చెప్పారు&period;&period; ఆ దిశగా అడుగులు వేశారన్నారు&period; ఇప్పుడు కూడా రాబోయే ఐదేళ్లు ఏం చేస్తామో&comma; చేయబోతున్నామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు&period; అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తేనే ప్రగతి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు&period; మోడీ నాయకత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని నడ్డా తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..