ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని బారతీయజనతాపార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బారతీయజనతాపార్టీ(BJP) ప్రజాపోరుయాత్ర…
సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారతీయజనతాపార్టీ ప్రజాపోరుయాత్ర రథం పై ప్రసంగించారు.
మన తెలుగింటి ఆడపడుచు దగ్గుపాటి పురందేశ్వరి అనతికాలంలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలమన్ననలు పొందారని మైలవరం నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నామని అదిస్థానం ఆదేశిస్తే నేను పొటిచేయటానికి రెడీగా ఉన్నానన్నారు.
ప్రజాపోరుయాత్ర ప్రథానరహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రథానమంత్రి నరేంద్రమోదీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మా లక్ష్యం అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి