74
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో బిజేపి జాతీయ అద్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డ సమావేశానికి భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశ నిర్వాహన బిజెపి చేవెళ్ల అభ్యర్థి కే రత్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రం జరగబోవు సమావేశానికి భారీ జన సమీకరణ వస్తుందని బిజేపి వర్గాలు తెలపాయి.