ఆయనను అరెస్ట్ చేస్తేనే ఎన్నికల్లో బీజేపీ గెలిచేది…

D. Ravindra Naik

Advertisements

&NewLine;<p>మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు&comma; లక్షల కోట్ల అవినీతిపై ఇటీవల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపించి అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి&comma; సీబీఐ డైరెక్టర్&comma; కేంద్ర విజిలెన్స్ శాఖ మంత్రికి మెమోరాండం అందజేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు&comma; మాజీ ఎంపీ à°¡à°¿&period;రవీంద్రనాయక్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అరెస్ట్ కు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని… ఇప్పటికైనా ఆయనను అరెస్టు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశం ఉందన్నారు&period; కేసీఆర్&comma; ఆయన కుటుంబం&comma; ఆయన అనుచరులు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానా&comma; ప్రజల డబ్బు&comma; వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు&period; అసైన్డ్&comma; మిగులు&comma; వక్ఫ్&comma; దేవాలయం&comma; శరణార్థులు&comma; గౌథాన్&comma; భూదాన్&comma; నయీం&comma; మియాపూర్&comma; ఈడీ భూములను క్విడ్-ప్రో ప్రాతిపదికన&comma; తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాగ్ నివేదిక&comma; వార్తా పత్రికలు నిరంతరం స్పష్టమైన పత్రాలతో బహిర్గతం చేస్తున్నాయన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..