నల్లని పెదాలు ఎర్రగా..!

Black lips red

Advertisements

&NewLine;<p>ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి&period; పెదాలు దొండపండులా ఎర్రగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు&period; కానీ&comma; అలా కాకుండా కొన్ని కారణాల వల్ల పెదాలు నల్లగా మారతాయి&period; అలా కాకుండా ఏం చేయాలో తెలుసుకోండి&period; ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి&period; ఎదుటివారిని చూడగానే ఆకర్షించేవాటిలో నవ్వు ముందుంటుంది&period; చక్కని దంతాలు&comma; చూడచక్కని పెదాలు చిరునవ్వుని అందంగా చేస్తుంది&period; అలాంటప్పుడు పెదాలు ఎర్రగా ఉంటే చిరునవ్వు మరింత అందంగా ఉంటుంది&period; కానీ&comma; చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి&period; అలా కాకుండా పెదాలు ఎర్రగా కనిపించాలంటే ఓ మాస్క్ బాగా పనిచేస్తుంది&period; ఆ మాస్క్‌ని ఎలా తయారు ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె&comma; పసుపు&comma; కొద్దిగా పంచదార పొడిలా చేసి వేయాలి&period; ఇప్పుడు అందులో నిమ్మరసం కలపి పేస్టులా చేయాలి&period; దీనిని పెదాలకి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి&period; తర్వాత టూత్‌బ్రష్‌తో పెదాలను సున్నితంగా మసాజ్ చేస్తే నలుపు తగ్గి పెదాలు మృదువుగా అందంగా మారతాయి&period; నిమ్మరసం అనేది చర్మానికి మేలు చేస్తుంది&period; నల్లమచ్చల్ని తగ్గించి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది&period; ఇది పెదాలపై ఉన్న నలుపుని తగ్గిస్తుంది&period; ఇందులో విటమిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు బ్లీచింగ్ ప్రభావాలు ఉంటాయి&period; దీంతో ఇది పెదాల నలుపుని దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..