శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి…

Deepika Padukone has reached Tirumala

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం లో గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడుచుకుంటూ దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; నడక మార్గంలో వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు తీసుకున్నారు&period; అనంతరం తిరుమలలోని అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే&comma; రాత్రి తిరుమలలో బస చేసి&comma; శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో మరియు విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.