రెండు పార్టీలు రైతులను దగా చేశాయి

harish rao

Advertisements

&NewLine;<p>ఇన్నాళ్లు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం చేశారు బిజెపి నాయకులు&period;మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ గారు కుండ బధ్దలు కొట్టారు&period;తెలంగాణ బిజెపి నాయకులు&comma; ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు&period;ఈటెల రాజేందర్&comma; రఘునందన్&comma; అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారు&period;మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ నిర్మలా గారు బిజెపి తో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారు&period;ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడిత్నన్నరు&comma; తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారు&period;12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు&comma; మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నాయి&period;కేసీఆర్ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాలేదు&period;రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమే&period;కాంగ్రెస్ పాలిత రాజస్థాన్&comma; హిమాచల్ ప్రదేశ్&comma; కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయి&period;తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారు&period;5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారు&period;కాంగ్రెస్&comma; బిజెపి రెండు రైతుల పాలిత శత్రువులు&period;యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కింది&period;మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారు&period;స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా&period;రెండు పార్టీలు రైతులను దగా చేశాయి&period;బిజెపి పాలిత యుపి&comma; అస్సాం&comma; మణిపూర్ లో మీటర్లు పెట్టారు&period;ఇండియా కూటమి తమిళనాడు&comma; బెంగాల్&comma; కేరళ లో పెట్టారు&period;బిజెపి కాంగ్రెస్ సంబంధం లేకుండా ఎపీ&comma; మేఘాలయ వంటివి మీటర్లు పెట్టాయి&period;దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం&comma; ఏకైక సీఎం కేసీఆర్ 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం&comma; 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యం&period;చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా&period;&period;కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే&period;బిజెపి&comma; కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు&period;సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా&period;&period; ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్&period;రైతును నిలబెట్టింది కేసీఆర్&comma; మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలి&period;అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.