నవవధువు ఆత్మహత్య ..

Suicide

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది&period; స్థానిక రామిరెడ్డిపేటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు చల్లా శిల్ప&lpar;19&rpar;&comma; నవ వధువు శిల్ప చిత్తూరు జిల్లా&comma; డెక్కలి మండలం వెమ్ములూరు గ్రామం&period;&period; భర్త వెంకటేష్ ది నెల్లూరు జిల్లా వెంకటగిరి&comma; వెంకటేష్ కి నరసరావుపేటలో ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు ఉంటున్నారు&period; మృతురాలి బావ శంకరయ్య మాట్లాడుతూ&period;&period; శిల్పాకి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది అని అన్నారు&period; పెళ్లైన ఐదు రోజులకే నరసరావుపేటకి వచ్చింది అని&comma; పెళ్లైన కొన్ని రోజులకే నాకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి&comma; మీ అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని&comma; ఆమే ప్రవర్తన నాకు నచ్చడం లేదని&comma; మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని అన్నాడు&period; నిన్న సాయంత్రం ఐదు గంటలకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి&comma; మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు అన్నారు&period; ఇంత లొనే ఎం జరిగిందో అర్థం కావడం లేదని&comma; మాకు భర్త వెంకటేష్ మీదే అనుమానం కలుగుతోందని ఆరోపణ చేశారు&period; పోలీసులు కేసుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్