టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్(Bernard Hill) కన్నుమూశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నావ కెప్టెన్‌గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించారు. కెరీర్ తొలి నాళ్లల్లో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గొప్ప గుర్తింపు, అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. స్థానిక కాలం మానం ప్రకారం, తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- డొనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బఅమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను…
- డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.