చెల్లి పై అన్న గొడ్డలితో దాడి..

brother attacked his sister

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా&comma; వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదాల గొడవ&period; ఆస్తి పంపకంలో అన్న చెల్లెల మధ్య ఘర్షణ&period; చెల్లెలు పొన్నం సారక్క పై అన్న సమ్మయ్య గొడ్డలితో దాడి&period; పరిస్థితి విషమం ఎంజీఎం కు తరలింపు&period; నిందితుడు సమ్మయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన వెంకటాపురం పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.