కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

Krishna Project

Advertisements

&NewLine;<p>కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు&period; మాజీ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని&period;&period; అంగీకారం&comma; సంతకాలు జరగలేదని&comma; అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు&period; రాష్ట్ర సచివాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రితోపాటు తాను స్పష్టంగా తెలియజేశానన్నారు&period; అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే పాత ఆరోపణలు చేస్తున్నారని&period;&period; కుట్రలు వాళ్లు చేసి&period;&period; కాంగ్రెస్‌పై నిందలు మోపేందుకు యత్నిస్తున్నారు&period; తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లలో సరైన వాటా కోసమైతే&period;&period; బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అన్యాయం జరిగిందన్నారు&period; 2015లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణకు 551 టీఎంసీలు&comma; ఏపీకి 260 టీఎంసీలు ఇవ్వాలని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌ చేయాల్సి ఉన్నా&period;&period; పట్టించుకోలేదు&period; అప్పటినుంచి 2019 వరకు ఏపీకి 512&comma; తెలంగాణకు 299 టీఎంసీల కోటాకు అంగీకరించి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-politics&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..