ప్రకాశం జిల్లాలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం

building collapsed at prakasam district

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">ప్రకాశం జిల్లాలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం<&sol;a>&period; ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; ప్రకాశం జిల్లా దోర్నాల లో వాసవి లాడ్జి పక్కన భవన నిర్మాణం కోసం గుంతల తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది&period; శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి పేక మెడల వాసవి లాడ్జి&period; పునాదులు బలహీన పడటం గ్రహించిన లాడ్జి నిర్వాహకులు ముందుగా లాడ్జి లో నుంచి అందరిని కాళీ చేపించారు&period; దీంతో తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది&period; ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..