తెలంగాణాలో వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. శాంతి టెలీకాన్ఫరెన్స్

Shanti Teleconference with District Collectors

Advertisements

&NewLine;<p>బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర&comma; దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు&period; ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం&comma; ఖమ్మం&comma; ములుగు&comma; హన్మకొండ&comma; వరంగల్&comma; జనగాం&comma; మహబూబబాద్&comma; సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా సి&period;ఎస్&period; శాంతి కుమారి మాట్లాడుతూ&comma; నేడు&comma; రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు&period; భారీ వర్షాలు&comma; వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు&period; భద్రాద్రి కొత్తగూడెం&comma; ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు&period; ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు&period; నీటిపారుదల శాఖ&comma; విపత్తుల నిర్వహణ శాఖ&comma; రోడ్లు భవనాలు&comma; పంచాయితీ రాజ్&comma; రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని&comma; ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె&comma; లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు&period; అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి&period;ఎస్ శాంతి కుమారి సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"injrT7UreR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;digital-media-survey-on-chief-minister-candidacy&sol;amp&sol;">ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా సర్వే<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా సర్వే&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;digital-media-survey-on-chief-minister-candidacy&sol;embed&sol;&num;&quest;secret&equals;COU2jrP1mQ&num;&quest;secret&equals;injrT7UreR" data-secret&equals;"injrT7UreR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"v7aaOXm2DH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-rains-in-warangal-district&sol;amp&sol;">వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-rains-in-warangal-district&sol;embed&sol;&num;&quest;secret&equals;MSOWlL9ZK6&num;&quest;secret&equals;v7aaOXm2DH" data-secret&equals;"v7aaOXm2DH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.