టీడీపీ, జనసేన నేతల ప్రచార కార్యక్రమం..

TDP-Janasena

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ&comma; జనసేన &lpar;TDP&comma; Janasena&rpar; నేతలు<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ&comma; జనసేన నేతలు &lpar;TDP&comma; Janasena&rpar; ప్రచార కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&comma; కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మునిరత్నం పాల్గొన్నారు&period; అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు&period; కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&comma; టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం&comma; టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ&comma; రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు&period; కొత్తపేటలో చంద్రబాబుకు ప్రతి ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ మెజారిటీ వస్తోందని అన్నారు&period; రాబోయే ఎన్నికల్లో కొత్తపేటలోని 5 బూత్ లలో చంద్రబాబుకు మరింత మెజారిటీ వస్తుందని అన్నారు&period; తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు&period; వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు&period; రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్&comma; మరియు టీడీపీ నేతలు ముఖేష్&comma; రాజ్ కుమార్&comma; మరియు టీడీపీ&comma; జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;tragedy-in-nagar-karnool&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే&period;&period;&quest;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;eg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" alt&equals;"గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;">గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; పి&period; గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక&comma; బూరుగులంక&comma; గంటి పెదపూడి&comma; ఉచ్చుల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;froud&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది&period; గూడూరు&comma; కోట ప్రాంతాలను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;lokesh-son&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" alt&equals;"యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;">యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మంత్రి నారా లోకేష్ à°¤‌à°¨‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..