చింతల్ లో నగదు స్వాధీనం

gold , money

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్జీ డిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు&period; ఓ రాజకీయ పార్టీకి చెందిన లక్ష రూపాయల నగదును 5000వేల చొప్పున కవర్ లో పెట్టీ తరలిస్తున్న అఖిల్ అనే వ్యక్తి ని బాలనగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు&period; ఆ వ్యక్తి సమ్మక్క సారక్క క్రషర్ లో ఉద్యోగి గా గుర్తించారు&period; అనంతరం జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.