జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే..

Jagan- Banadaru Satyanarayana

Advertisements

&NewLine;<p>జగన్ సిఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను&comma; కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు&period; రోజా వేసిన ప్రైవేట్ కేసు విచారణలో భాగంగా బండారు నగరి జిల్లా కోర్టుకు హాజరయ్యారు&period; ప్రజాస్వామ్య పద్ధతిలో రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైనశైలిలో సైకో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు&period; చంద్రబాబుపై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టి&comma; జైల్లో నిర్భందించి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు&period; నెల రోజుల్లో చంద్రబాబు &&num;8211&semi; పవన్ పాలన వస్తుందని&comma; జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు&period; ఎన్నికల తర్వాత జగన్ రాష్ట్రంలో ఉండడని&comma; జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే అన్నారు&period; నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుందని&comma; రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని బండారు హితవు పలికారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Zw256JPO4b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ycp-third-list-released&sol;amp&sol;">వైసీపీ మూడో జాబితా విడుదల&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీ మూడో జాబితా విడుదల&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ycp-third-list-released&sol;embed&sol;&num;&quest;secret&equals;CcYqlvudQp&num;&quest;secret&equals;Zw256JPO4b" data-secret&equals;"Zw256JPO4b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.