రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలంటే..

Chandrababu in Krosur Prajagalam Sabha

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ&comma; వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారని&comma; ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలంటే అందరం కలిసి పనిచెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని కొనియాడారు&period; ఇవాళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని&comma; మళ్లీ రాబోయేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు&period; ప్రజల భవిష్యత్తు కోసమే ఏపీలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ జట్టు కట్టాయని చంద్రబాబు స్పష్టం చేశారు&period; మైనారిటీ సోదరులకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా… వైసీపీ హయాంలో మీకు అన్యాయం జరిగింది కానీ… తాను ఎన్డీయేలో ఉన్నప్పుడు కానీ&comma; భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి కానీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నా అంటూ చంద్రబాబు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.