కలలు కంటున్న చంద్రబాబు

chandrababu

Advertisements

&NewLine;<p>ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ తో జత కలిసి సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటున్నాడని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు&period; నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు&period; చంద్రబాబు ఒక పక్క పవన్&comma; ఇంకోపక్క కాంగ్రెస్&comma; మరోకపక్క బీజేపీని పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దపడుతున్నాడని విమర్శించారు&period; చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని ఎద్దేవా చేశారు&period; అందరూ కలిసినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు&period; రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నల్లపురెడ్డి ప్రశ్నించారు&period; అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓటుకు రెండు నుంచి ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడని విమర్శించారు&period; చంద్రబాబు ఇస్తున్న డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆసరా కార్యక్రమానికి వచ్చిన మహిళలను ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వాహనదారులకు మరోసారి షాకిచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..