పిట్టల దొర సామెత… చంద్రబాబు వేలాది హామీలు

perni nani

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా మచిలీపట్నం 600 హామీలు యిచ్చి కనబడిన ప్రతి ఊరు&comma; జిల్లా ప్రతి కులానికి మ్యానిఫెస్టోలో పెట్టలేనివి కూడా పిట్టల దొర సామెత గా వేల సంఖ్యలో చంద్రబాబు హామీలు యిచ్చారు&period; ఉదాహరణకు బందరు చూసుకుంటే పోర్ట్ 6 నెలల్లో పూర్తిచేశాను అన్నాడు చేశాడా &quest; కనీసం పనులు అయినా మొదలు పెట్టారా… ఆక్వా హబ్ గా మచిలీపట్నం చేస్తాను అన్నాడు ఏమైంది&period; 3 సెంట్ల యిళ్ల స్థలాలు యిస్తనన్నాడు 3 గజాలు అయినా యిచ్చాడా… 2019 ఎన్నికల్లో హైద్రాబాద్ నుండి నిరుద్యోగులు మచిలీపట్నం వలస వస్తారు అన్నారు ఏమైంది&period; మచిలీపట్నానికి కాకుండా రాష్ట్రానికే కొన్ని వేల హామీలు యిచ్చేసి వాటి నీ తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు&period; మ్యానిఫెస్టోలో లో యిచ్చిన హామీలను కానీ&comma; యివ్వని హామీలను సైతం నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పడతారా&period; గురివింద గింజ కు క్రింద మాత్రమే నలుపు వుంటుంది ఈ రాజకీయ గురివింద చంద్రబాబు కి వళ్ళంతా మచ్చే జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పట్టే అర్హత చంద్ర బాబుకు లేదు&period; ప్రజల్లో వున్న మాట ఏంటో తెలుసా ఎన్నికల ముందు హామి యిస్తాడు అధికారం లోకి వచ్చాక మోసం చేస్తాడు అని ప్రజల మాట&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..