సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ చైర్మన్ గా మాచాని వెంకటేష్…

Machani Venkatesh as Chairman of SAPNET

Advertisements

&NewLine;<p>సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ &lpar;SAPNET&rpar; గా మాచాని వెంకటేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; కర్నూలు జిల్లాలో బీసీ కోటలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ను ముందుగా మాచాని వెంకటేష్ కు కేటాయించి ఆ తరువాత సర్వేల్లో ఆయనకు వ్యతిరేకత రావడంతో ఆయన్ను తప్పించి బుట్టా రేణుకాకు ఆ భాద్యతలు అప్పగించారు&period; అయితే మాచాని వెంకటేష్ ను తప్పించే క్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు&period; అందులో భాగంగా సోమవారం మాచాని వెంకటేష్ కు సొసైటీ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ పదవి వరించింది&period; ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.