రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు టూర్

cbn kuppam tour

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటన ఖరారయ్యింది&period; 28వ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడుగుడి హాస్పిటల్ నందు అనారోగ్యంతో ఉన్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ ని పరామర్శిస్తారు&period; అక్కడి నుండి రోడ్డుమర్గంలో గుడుపల్లి చేరుకొని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు&period; సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు&period; అనంతరం అనారోగ్యంతో ఉన్న తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం స్థానిక R&amp&semi;B అతిధి గృహంలో బస చేయనున్నారు&period; రెండో రోజు ఉదయం 9గంటలకు R&amp&semi;B అతిధి గృహం వద్ద ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు &period;11&period;50గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాహిరంగ సభలో పాల్గొంటారు&period; అక్కడినుండి రామకుప్పం కి చేరుకొని పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period; అక్కడి నుండి కుప్పం బైపాస్ రోడ్డులోని mm మహల్ కి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు అక్కడినుండి మండల వారీగా కుప్పం లోని BCN కల్యాణ మండపనికి చేరుకొని సమీక్ష నిర్వహిస్తారు&period; సమావేశం ముగిసినతరువాత రాత్రికి R&amp&semi;B అతిథి గృహానికి చేరుకొని బస చేస్తారు&period; 30వ తేదీ ఉదయం ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు అనంతరం 12గంటలకు pes మెడికల్ కాలేజీ వద్ద కురభ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం కురభ కులస్థులతో సమావేశం అవుతారు&period; అక్కడినుండి మధ్యాహ్నం 2&period;30 కి కుప్పం బస్ట్ స్టాండ్ లోని అన్నా కాంటీన్ లో పేదలకు అన్నదానం చేస్తారు అక్కడినుండి కొత్తపేట ఉన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం మజీద్ కు పెళ్లి ప్రతేక ప్రార్థనలు చేస్తారు&period; అక్కడినుండి మాల్లనూరు బస్సు స్టాండ్ వద్దకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉదేశించి మాట్లాడతారు అనంతరం అక్కడినుండి రోడ్డుమర్గంలో బెంగళూరు HAL ఎయిర్పోర్ట్ కి చేరుకొని హైదరాబాదుకు వెళ్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.