రేపు బాపట్లలో పర్యటించనున్న చంద్రబాబు..

cbn

Advertisements

&NewLine;<p>మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి&comma; పంట పొలాలు పరిశీలిస్తారు&period; బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ&period;&period; మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది&period; బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది&comma; వర్షపునీరు మురుగునీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది&period; బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శిలా విగ్రహం తలను పగలకొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిరికి పందల చర్య&comma; విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి&period; తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నాయకులు నందమూరి తారక రామారావు&comma; సంస్కార లేని వైసిపి మూకలు చేసిన దుశ్చర్య గా భావిస్తున్నాం &period; కూడు&comma; గూడు&comma; గుడ్డ సామాన్యుడి కి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది&period; ఎవరేమనుకున్నా సరే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది&comma; రాగానే అల్లరి మూకల ఆటకట్టిస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గంటన్నరలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పూర్తి చేయాలి- సీఎం ఆదేశాలు..

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..