Perni Nani : చంద్రబాబుకు వయసు మీద పడ్డా.. బుద్ధి మారలేదు

Perni Nani

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు&lpar;Chandrababu&rpar;కు వయసు మీదపడ్డా&period;&period; బుద్ధి మారలేదని విమర్శించారు మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే పేర్ని నాని&lpar;Perni Nani&rpar;&period; చంద్రబాబు&comma; పవన్‌ను తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపిస్తున్నారని ఫైరయ్యారు&period; తానెప్పుడు పవన్ కల్యాణ్‌&lpar;Pawan Kalyan&rpar;&comma; చంద్రబాబుపై బూతులు మాట్లాడలేదన్నారు&period; చంద్రబాబు రాజకీయాలు&comma; అసత్యాలపై మాత్రమే విమర్శలు చేశానని&period;&period; కానీ వ్యక్తిగతంగా బూతు వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు&period; చంద్రబాబు బొంకు మాటలు&comma; ఇచ్చిన హామీలపై వీడియో క్లిప్పింగ్స్ చూసుకోవచ్చని పేర్ని నాని విమర్శించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;election-nominations&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎన్నికల నామినేషన్ల పర్వం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని పేర్ని నాని ధ్వజమెత్తారు&period; సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని నాని కొట్టిపారేశారు&period; జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు రూపు రేఖలు మారిపోయాయన్నారు&period; శిరోముండనం కేసు 1996లో జరిగితే ఇప్పుడు వైసీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; గతంలో తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలని పేర్ని నాని హితవు పలికారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-59&sol;amp&sol;">జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-58&sol;amp&sol;">అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు&comma; అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-26&sol;amp&sol;">చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం&&num;8230&semi;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p> <span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-text-align-center has-normal-font-size"><p class&equals;"MsoNormal"><b><span lang&equals;"EN-US"><&sol;span><&sol;b><&sol;p> <a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..