91
AP తిరుపతి, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
తిరుపతి, నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలమనేరు, నగరి, మదనపల్లిలో ప్రజాబలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభం. కుప్పంలో రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో అటు నాయకులు ఇటు కార్యకర్తలలో ఆనందం. ఉదయం 11 గంటలకు పలమనేరులో ప్రజాగలం సభ. నగరి నియోజకవర్గం పుత్తూరులో రెండు గంటలకు ప్రజా గళం సభ సాయంత్రం ఐదు గంటలకు మదనపల్లెలో ప్రజాగళం సభ లో పాల్గొని ప్రసంగించునున్న చంద్రబాబు నాయుడు. ఏడు గంటలకు మదనపల్లెలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు. రాత్రికి మదనపల్లెలోనే బస..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి