వాహనం ఢీకొని చిరుత మృతి

Cheetah died

Advertisements

&NewLine;<p>గుర్తు తెలియని వాహనం ఢీకొని కామారెడ్డి జిల్లాలో చిరుత మృతి చెందింది&period; సదాశివనగర్ మండలం కల్వరాల్ అటవీ ప్రాంతంలో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది&period; స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా రేంజ్ కార్యాలయానికి తరలించారు&period; మృతి చెందిన చిరుత సుమారు రెండు సంవత్సరాల వయస్సు గల ఆడ చిరుతగా గుర్తించినట్లు కామారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ తెలిపారు&period; నీరు త్రాగడానికి చిరుత రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NjI6LNWFE4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;police-nabbed-robbers-on-national-highway&sol;amp&sol;">జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;police-nabbed-robbers-on-national-highway&sol;embed&sol;&num;&quest;secret&equals;7TinwB4Da2&num;&quest;secret&equals;NjI6LNWFE4" data-secret&equals;"NjI6LNWFE4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DlnZVW5ASm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;youth-lost-at-intake-well&sol;amp&sol;">ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;youth-lost-at-intake-well&sol;embed&sol;&num;&quest;secret&equals;EnMigNwaa8&num;&quest;secret&equals;DlnZVW5ASm" data-secret&equals;"DlnZVW5ASm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..