చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు…

Megastar Chiranjeevi is their CM Candidate

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత&comma; మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మెగాస్టార్ చిరంజీవే à°¤‌à°® సీఎం అభ్య‌ర్థి అని&period;&period; తిరుప‌తి నుంచి పోటీకి ఆహ్వానిస్తామ‌ని ఆయ‌à°¨ అన్నారు&period; అక్కడినుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా అన్నారు&period; శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు&comma; లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు&period; వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు&period; కాపులకు ఇదే మంచి అవకాశం అని సూచించారు&period; చిరంజీవి పోటీకి దిగితే 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు&period; రాజకీయాల్లో రీఎంట్రీపై&comma; వచ్చే ఎన్నికల్లో పోటీపై వెంటనే చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీలో అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందన్నారు&period; అలాగే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు&period; కాకినాడ లోక్‌సభ నుంచి సీపీఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి&comma; నగరి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ నారాయణ పోటీ చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..