విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ..

A warm welcome to Raghuramakrishnam Raju with Nimmala Ramanaidu Gajamas

Advertisements

&NewLine;<p>రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు విచ్చేశారు&period; ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోడూరు మండలం జిన్నూరు వంతెన వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు&period; పెద్దసంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం&comma; జనసేన పార్టీ నాయకులు త్రిబుల్ ఆర్ జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు&period; ఈ సందర్భంగా రామానాయుడు శాలువాతో రఘురామను సత్కరించి స్వాగతం పలికారు&period; ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు&comma; మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు&comma; కొవ్వలి యతిరాజా నాయుడు&comma; జనసేన ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..