తమ్ముడు పార్టీకి అన్న వితరణ…

Chiranjeevi distribution to Pawan's party

Advertisements

&NewLine;<p>తమ్ముడు పవన్ పార్టీకి అన్న చిరంజీవి వితరణ చర్చనీయాంశంగా మారింది&period; అయిదు కోట్ల రూపాయల చెక్కు పార్టీ ఫండుగా అన్న చిరంజీవి పవన్ కు ఆంజనేయస్వామి సాక్షిగా అందించారు&period; అంతే కాదు ఇప్పటి వరకు పవన్ పార్టీ జనసేనకు కనీసం మద్దతు ప్రకటిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా వెల్లడించలేదు&period; పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ మాత్రమే తంటాలు పడుతూ వచ్చారు&period; దీన్నిబట్టి చిరంజీవి సహా మెగా కుటుంబం జనసేనకు దూరమని అంతా భావించారు&period; కానీ తాజా పరిణామం ఆసక్తికర ఆలోచనలకు ఊతంగా నిలుస్తోంది&period; జనసేన కోసం చిరంజీవి ఈ భారీ వితరణ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు&period; కూటమి తరపున ప్రచారం చేయక పోయినా తమ్ముడు పవన్ కోసం చిరంజీవి పిఠాపురంలో అడుగు పెడతారని గంపెడాశతో వున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZFXE6A7OyEg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.

ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.

ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.