కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

chittoor bike accident

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; పలమనేరు నియోజకవర్గం&comma; వి&period;కోట&comma;నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి&comma; పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని&comma; పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి&comma; ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.