తెలంగాణలో ముగిసిన మోదీ ఎన్నికల ప్రచారం…

Modi's Telangana election campaign is over

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది&period; ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు&period; ప్రజలకు&comma; పార్టీ నేతలు&comma; కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు&period; మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు&period; ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి&comma; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి&comma; రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె&period; లక్ష్మణ్ ఉన్నారు&period; రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు&period; ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు&period; భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి&comma; నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు&period; రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..