మిరియాల పొడి లాభాలు..

pepper powder

Advertisements

&NewLine;<p>మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు&comma; మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది&period; అవి మనకు&comma; మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు&period; దగ్గు&comma; జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి&comma; శొంఠి పొడి&comma; తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి&period; దంత సమస్యలకు మిరియాల పొడి&comma; ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని తెలిపారు&period; చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు&period; మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని తెలిపారు&period; శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది&period; దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు&comma; చిటికెడు ఇంగువ&comma; పసుపు వేసి మరిగించాలి&period; దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి&period; ఈ నీటికి జీలకర్ర&comma; ఆవాల పోపు పెట్టాలి&period; వీలైతే కరివేపాకు&comma; కొత్తిమిరి&comma; వెల్లుల్లి&comma; అల్లం&comma; టమోటా వేసుకోవచ్చు&period; గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి&comma; పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు&period; ముఖ్యంగా ఈ మిరియాలలో క్యాల్షియం&comma; విటమిన్ సి&comma; బీటా కెరోటిన్&comma; అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి&period; ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం