నెల్లూరు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Christmas celebrations

Advertisements

&NewLine;<p>à°®‌నుషుల à°ª‌ట్ల ప్రేమ‌&comma; నిస్స‌హాయుల à°ª‌ట్ల క‌రుణ‌&comma; à°¶‌త్రువుల à°ª‌ట్ల క్ష‌à°® వంటి&comma; ఏసుక్రీస్తు అమూల్య సందేశాలు ఎంతటి కర్కోటకులైనా à°¸‌న్మార్గంలో నడిపిస్తాయిని&comma; ప్ర‌జ‌à°²‌పై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాజీ మంత్రి&comma; నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు&period; నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్రిస్మ‌స్ శుభాకాంక్షలు తెలిపారు&period; నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు&period;<br>లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని&comma; ఆయన చూపిన ప్రేమ&comma; కరుణ&comma; శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో తప్పక వర్ధిల్లుతాయని ఆయన పేర్కొన్నారు&period; అనంతరం క్రీస్తు సందేశం మేరకు బిషప్ ప్రకాశం నుంచి ప్రత్యేక ఆశీర్వాఛానం తీసుకున్నారు&period; నేడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని క్రైస్తవ చర్చలలో విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబయి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..