ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…

christmas celebrations at ibrahimpatnam

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; ఇబ్రహీంపట్నం శక్తి నగర్ నందు సి&period;ఎస్&period;ఐ&period; చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తున్నరు&period; పరిశుద్ధ యోహాను దేవాలయంలో క్రైస్తవ సోదరులు&period; తెల్లవారుజామున మొదటి ప్రార్దనారాధనలో పిల్లలు పెద్దలు వృద్ధులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు ఏసును ప్రార్దించారు&period; క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి&period; నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు&period; ఘనం గా ఏర్పాట్లు చేశారు&period; చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు&period; ప్రాత&colon;కాల ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి&period; అనంతరం బిష్‌పలు&comma; పాస్టర్లు భక్తులకు దైవ సందేశం వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.