తిరుమలలో పోలీసులు, టీడీపీ మధ్య వాగ్వివాదం

Clash between police and TDP in Tirumala

Advertisements

&NewLine;<p>తిరుమలలో పోలీసులు&comma; టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది&period; చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు&period; తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు&period; భద్రత కారణాల రీత్యా అడ్డుకున్నామని అర్థం చేసుకోవాలంటూ పోలీసుల సర్దిచెప్పారు&period; ఎట్టకేలకు చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు పోలీసులు అనుమతినిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.