70
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం….
సూళ్లూరుపేట, తడ, మరియు దొరవరిశత్రం మండలాలలో కురుస్తున్న వర్షం.
నేడు సూళ్లూరుపేట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సభ ప్రాంగణం మొత్తం బురద బురద మారిన సభ. ఈ వర్షం కారణం వల్ల అనేక ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది.