చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్..!

CM Jagan fire on Chandrababu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీడీపీ చీఫ్ చంద్రబాబు&lpar;Chandrababu&rpar;పై సీఎం జగన్&lpar;CM Jagan&rpar; ఫైర్ అయ్యారు&period; మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సభలో జగన్ మాట్లాడుతూ&period;&period; జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు&period; దుష్టకూటమి నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు&period; ఎన్నికలకు ముందు చంద్రబాబు గంగలా ఉంటారు&period; అధికారం వచ్చిన తర్వాత చంద్రముఖిలా మారుతారని ఎద్దేవా చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pothina-mahesh-joined-ycp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> వైసీపీలో చేరిన పోతిన మహేష్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీడీపీ కూటమి పవర్‌లోకి వస్తే లకలక అంటూ పేదల రక్తం తాగుతారని విమర్శించారు&period; 30 ఏళ్లుగా కుట్ర&comma; అబద్ధపు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు&period; ఎన్నికల సమయంలో చంద్రబాబు గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ఊదరగొడతారని సెటైర్ వేశారు&period; జాబు రావాలంటే బాబు రావాలని భ్రమ కల్పిస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు&period; పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><b><span lang&equals;"EN-US"><&sol;span><&sol;b><&sol;p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.