తనపై జరిగిన దాడిపై స్పందించిన సీఎం జగన్…

CM Jagan reacted to the attack on him

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;మేమంతా-సిద్ధం-memantha-siddham">మేమంతా సిద్ధం &lpar;Memantha Siddham&rpar; &colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;గుడివాడ-à°¬-హిరంగ-à°¸-à°­-లో-పాల్గొన్న-జ-గ-న్">గుడివాడ‌ à°¬‌హిరంగ à°¸‌à°­‌లో పాల్గొన్న జ‌గ‌న్&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఏపీ-సీఎం-జగన్-పై-దాడి-కేసులో-విచారణ">ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మేమంతా-సిద్ధం-memantha-siddham">మేమంతా సిద్ధం &lpar;Memantha Siddham&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలో మేమంతా సిద్ధం &lpar;Memantha Siddham&rpar; పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు&period; ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు&period; బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు&period; ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు&period; మరోసారి అధికారంలోకి వస్తున్నామని&comma; ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు&period; ఎలాంటి దాడులు తనను ఆపలేవని&comma; ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు&period; దేవుడు దయ&comma; ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు&period; ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు&period; ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"గుడివాడ-à°¬-హిరంగ-à°¸-à°­-లో-పాల్గొన్న-జ-గ-న్">గుడివాడ‌ à°¬‌హిరంగ à°¸‌à°­‌లో పాల్గొన్న జ‌గ‌న్&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరోవైపు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేప‌ట్టిన à°¬‌స్సు యాత్ర ప్రారంభమైంది&period; కేస‌à°°‌à°ª‌ల్లి à°¦‌గ్గ‌à°° నుంచి ఉద‌యం 9 గంట‌à°²‌కు ప్రారంభ‌à°®‌వుతుంది&period; గ‌న్న‌à°µ‌రం&comma; ఆత్కూర్‌&comma; వీర‌à°µ‌ల్లి క్రాస్‌&comma; à°¹‌నుమాన్ జంక్ష‌న్‌&comma; పుట్ట‌గుంట మీదుగా జొన్న‌పాడు à°µ‌ద్ద‌కు à°¬‌స్సు యాత్ర చేసుకుంటుంది&period; అక్క‌à°¡ భోజ‌à°¨ విరామం తీసుకుంటారు&period; అనంత‌రం జొన్న‌పాడు&comma; జ‌నార్ద‌à°¨‌పురం మీదుగా సాయంత్రం 3&period;30 గంట‌à°²‌కు గుడివాడ నియోజ‌క‌à°µ‌ర్గంలోకి à°¬‌స్సు యాత్ర చేరుకుంటుంది&period; గుడివాడ‌లో à°¬‌హిరంగ à°¸‌à°­‌లో జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగిస్తారు&period; రాత్రి 8గంట‌à°² సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్ర‌వేశిస్తుంది&period; బొమ్మలూరు&comma; కలపర్రు&comma; ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు&comma; గుండుగొలను&comma; భీమడోలు&comma; కైకరం&comma; నారాయణపురం వరకు బస్సు యాత్ర కొన‌సాగ‌నుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఏపీ-సీఎం-జగన్-పై-దాడి-కేసులో-విచారణ">ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరోవైపు ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు&period; ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు&period; తాజాగా మరో 16 టీమ్‌లను ఏర్పాటు చేసి బెజవాడ పోలీసులు విచారిస్తున్నారు&period; ఒక్కొక్క టీమ్‌లో డీసీపీ&comma; ఏడీసీపీ&comma; డీఎస్పీ ర్యాంక్ అధికారులను బెజవాడ సీపీ నియమించారు&period; ఒక్కో టీమ్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక్కో టీమ్ సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను విచారిస్తోంది&period; ఇప్పటికే పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించారు&period; కాగా జగన్‌పై దాడి కేసును డీజీపీ&comma; ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srikakulam&sol;chandrababu-naidu-visit-to-srikakulam-district&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన&period;&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"rRiOuiUUntk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;cm-jagan-reacts-attack-memantha-siddham&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; తనపై జరిగిన దాడిపై స్పందించిన సీఎం జగన్&&num;8230&semi;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..