ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్..!

Blackmail the student in the name of love

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్&lpar;Blackmail&rpar; చేసి&comma; ఆ తర్వాత్ రేప్ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా&lpar;Chittoor District&rpar; పలమనేరు పోలీసులు&period; గంగవరం మండలానికి చెందిన విద్యార్థి ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్&lpar;College of Engineering&rpar; లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్&lpar;Engineering Second Year&rpar; చదువుతోంది&period; ఆమెకు ఆరు నెలల క్రితం బైరెడ్డిపల్లి మండలానికి చెందిన అజయ్ కుమార్&lpar;Ajay Kumar&rpar; పరిచయమయ్యాడు&period; విద్యార్థినితో చాటింగ్ చేస్తూండే వాడు&period; ఆ తర్వాత చాటింగ్ లను అందరికీ చూపిస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి&&num;8230&semi; ముల్ బాగల్ లో లాడ్జీకి తీసుకెళ్లి వీడియోలు తీశాడు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kalinga-spiritual-compound-in-gajuwaka&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">గాజువాక లో కళింగ ఆత్మీయ సమ్మేళనం<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అయితే ఆ అమ్మాయికి నెల రోజుల క్రితం వేరే అబ్బాయితో ఎంగేజ్ మెంట్ కుదిరింది&period; ఇది తెలుసుకున్న అజయ్&&num;8230&semi; ఆ అమ్మాయి పరువుతీయాలని భావించి అసభ్యకరమైన వీడియోలను ఆమె బంధువులకు పోస్ట్ చేశాడు&period; దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా&period;&period; తల్లిదండ్రులు సర్దిచెప్పి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు&period; దీంతో పోలీసులు అజయ్ ను అరెస్ట్ చేసినట్లు గంగవరం ఇన్ స్పెక్టర్ చినగోవిందు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..