ఘనంగా ‘తెప్పసముద్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్..

Theppa samudram

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;తెప్ప-సముద్రం-లో-హీరో-గా-అర్జున్-అంబటి-arjun-ambati-as-a-hero-in-theppa-samudram">తెప్ప సముద్రం లో హీరో గా అర్జున్ అంబటి &lpar;Arjun Ambati as a hero in Theppa samudram&rpar;&colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;జాతీయ-బీసీ-కమిషన్-మాజీ-సభ్యుడు-తల్లోజు-ఆచార్య-మాట్లాడుతూ">జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఎమ్మెల్యే-రాకేష్-రెడ్డి-మాట్లాడుతూ">ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిర్మాత-మహేంద్రనాథ్-మాట్లాడుతూ">నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;లిరిసిస్ట్-పూర్ణాచారి-మాట్లాడుతూ">లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఎడిటర్-సాయిబాబు-మాట్లాడుతూ">ఎడిటర్ సాయిబాబు మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;డీఓపీ-శేఖర్-మాట్లాడుతూ">డీఓపీ శేఖర్ మాట్లాడుతూ…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కొరియోగ్రాఫర్-రామ్-మాస్టర్-మాట్లాడుతూ">కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఫైట్-మాస్టర్-శంకర్-మాట్లాడుతూ">ఫైట్ మాస్టర్ శంకర్ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;యాక్టర్-యోగి-మాట్లాడుతూ">యాక్టర్ యోగి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;యాక్టర్-చైతన్య-మాట్లాడుతూ">యాక్టర్ చైతన్య మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;చిత్ర-నిర్మాత-రాఘవేంద్రగౌడ్-మాట్లాడుతూ">చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హీరోయిన్-కిషోరి-మాట్లాడుతూ">హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;డైరెక్టర్-సతీష్-మాట్లాడుతూ">డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హీరో-అర్జున్-అంబటి-మాట్లాడుతూ">హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"తెప్ప-సముద్రం-లో-హీరో-గా-అర్జున్-అంబటి-arjun-ambati-as-a-hero-in-theppa-samudram"><strong>తెప్ప సముద్రం లో హీరో గా అర్జున్ అంబటి<&sol;strong> &lpar;Arjun Ambati as a hero in Theppa samudram&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి &lpar;Arjun Ambati&rpar; హీరోగా&comma; కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్&comma; చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం &OpenCurlyQuote;తెప్ప సముద్రం &lpar;Theppa Samudram&rpar;’&period; సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఈ చిత్రానికి పి&period; ఆర్ సంగీత దర్శకుడు&period; ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19à°¨ ప్రేక్షకుల ముందు రాబోతుంది&period; చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్&comma; ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది&period; హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి&comma; జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం &lpar;Theppa Samudram&rpar; సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు&period; అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు&period; ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్&period; &OpenCurlyQuote;తెప్పసముద్రం &lpar;Theppa samudram&rpar;’ చిన్న చిత్రమని చెప్పలేం&period; ఇదొక మంచి చిత్రం&period; ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"జాతీయ-బీసీ-కమిషన్-మాజీ-సభ్యుడు-తల్లోజు-ఆచార్య-మాట్లాడుతూ"><strong>జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు&period; నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను&period; సెకెండాఫ్ చాలా అద్భుతంగా ఉంది&period; సమాజంలో యదార్థ ఘటనలను నిర్భయంగా తెరమీదకు తీసుకొచ్చారు&period; బాలికలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపించారు&period; వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమా ఉంది&period; హాజీపూర్ ఘటనను తలపించేలా ఈ సినిమా ఉంది&period; ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది&period; కంటెంట్ ఉన్న ప్రతి చిన్న సినిమానూ ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎమ్మెల్యే-రాకేష్-రెడ్డి-మాట్లాడుతూ"><strong>ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> &OpenCurlyQuote;&OpenCurlyQuote;నేను ఫస్ట్ టైమ్ &OpenCurlyQuote;రజాకార్’ సినిమాకు గెస్ట్‌గా వచ్చా&period; ఇప్పుడు &OpenCurlyQuote;తెప్పసముద్రం &lpar;Theppa samudram&rpar;’ సినిమా కోసం వచ్చా&period; సైంటిస్టుల తర్వాత నేను గౌరవించేది సినిమా రంగంలోని క్రియేటర్స్‌నే&period; కమల్ హాసన్ &OpenCurlyQuote;మహానది’ లాంటి సినిమాలు ఆలోచింప చేసేలా ఉంటాయి&period; అలాంటి ఒక మంచి సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న &OpenCurlyQuote;తెప్పసముద్రం &lpar;Theppa samudram&rpar;’ టీమ్‌కు అభినందనలు&period; ఈ సినిమాకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేరు&period; అందరూ మధ్య తరగతివారే పని చేశారు&period; &OpenCurlyQuote;తెప్పసముద్రం’ లాంటి సినిమా హిట్ అయితే కృష్ణానగర్‌లోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది&period; &OpenCurlyQuote;తెప్పసముద్రం’ అనే మంచి సినిమాను తెలుగువారందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా&period;’’ అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నిర్మాత-మహేంద్రనాథ్-మాట్లాడుతూ"><strong>నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా&period; ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి&period; అప్పుడే మంచి సినిమాలు మరో పది వస్తాయి&period; అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి’’ అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"లిరిసిస్ట్-పూర్ణాచారి-మాట్లాడుతూ"><strong>లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;డైరెక్టర్ సతీష్ గారు నాకు పదేళ్లుగా స్నేహితుడు&period; ఒక నీటి చుక్క లాంటి ఆలోచన ఈరోజు ఒక సముద్రంగా మారిందనడానికి ఇదొక ఉదాహరణ&period; అందుకే డైరెక్టర్ గారు మందే ఊహించి &OpenCurlyQuote;తెప్పసముద్రం &lpar;Theppa samudram&rpar;’ అనే టైటిల్ పెట్టారు&period; ఇందులో నేను ఒక పాట రాశాను&period; మంగ్లీ గారు పాడారు&period; సినిమా అంటే కేవలం కళ కాదు&period; ఇది ఎంతోమందికి జీవనోపాధి&period; ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయి&period; కిషోరి గారి కొరమీను సినిమాకు అన్ని పాటలూ నేనే రాశాను&period; ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి టీమ్ అందరికీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎడిటర్-సాయిబాబు-మాట్లాడుతూ"><strong>ఎడిటర్ సాయిబాబు మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;జాంబిరెడ్డి&comma; హనుమాన్ లాంటి సినిమాలతో ఎడిటర్‌గా నాకు అవకాశం ఇచ్చిన నా దర్శకుడు ప్రశాంత్ వర్మగారికి థ్యాంక్యూ&period; చిన్న సినిమాకు మీడియా ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో హనుమాన్‌తో నిరూపించారు&period; అలాగే ఈ సినిమాను కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా&period; నిజంగా ఇదొక మంచి సినిమా&period; అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా&period;’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"డీఓపీ-శేఖర్-మాట్లాడుతూ"><strong>డీఓపీ శేఖర్ మాట్లాడుతూ…<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;నాకు అవకాశం ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్యూ&period; ఈ సినిమా 19à°¨ విడుదల అవుతోంది&period; సినిమా బాగా వచ్చింది&period; అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కొరియోగ్రాఫర్-రామ్-మాస్టర్-మాట్లాడుతూ"><strong>కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;హీరో అర్జున్ అంబటి గారే నాకు ఈ అవకాశం ఇప్పించారు&period; &OpenCurlyQuote;ఢీ’లో పెర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్&comma; ప్రొడ్యూసర్‌కు పరిచయం చేశారు&period; ఆయనకు స్పెషల్ థ్యాంక్స్&period; ఈ సినిమా ఏప్రిల్ 19à°¨ థియేటర్లలో విడుదల అవుతుంది&period; అందరూ వచ్చి చూడండి’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఫైట్-మాస్టర్-శంకర్-మాట్లాడుతూ"><strong>ఫైట్ మాస్టర్ శంకర్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈ సినిమా చాలా బాగా వచ్చింది&period; నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత&comma; దర్శకుడికి థ్యాంక్స్&period; ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి&period; ఈ సినిమాను ఈ నెల 19à°¨ థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నా&period;’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"యాక్టర్-యోగి-మాట్లాడుతూ"><strong>యాక్టర్ యోగి మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;డైరెక్టర్ సతీష్ గారు ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు&period; ప్రొడ్యూసర్ గారు మంచి పేమెంట్ ఇచ్చారు&period; ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుతున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"యాక్టర్-చైతన్య-మాట్లాడుతూ"><strong>యాక్టర్ చైతన్య మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;నేను ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను&period; సినిమాలో నన్ను చాలా మంచి గుర్తుపట్టలేరు&period; నేను ఎన్నో సినిమాలు చేశాను&period; కానీ నాకు ఈ సినిమా చాలా స్పెషల్&period; ఈ సినిమాలో నా కూతురే హీరోయిన్&period; ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం&period; నేను క్యారెక్టర్ అడక్కుండానే నన్ను చేయమని చెప్పారు&period; ఈ సినిమా అన్ని థ్రిల్లర్ సినిమాల్లా కాదు&period;&period; సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది&period; విజువల్స్&comma; మ్యూజిక్&comma; ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగున్నాయి&period; ఈ సినిమాను 19à°¨ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"చిత్ర-నిర్మాత-రాఘవేంద్రగౌడ్-మాట్లాడుతూ"><strong>చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;నేను కొత్త నిర్మాతననే భావన లేకుండా ఇక్కడున్న ప్రతిఒక్కరూ నాకు ఎంతగానో సహకరించారు&period; వాళ్లందరికీ నా ధన్యవాదాలు&period; చైతన్యగారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సినిమా డిస్కన్ జరిగింది&period; అలా ఈ సినిమా ప్రారంభమైంది&period; మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు&period; ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎంతోమంది కష్టపడాలి&period; డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు&period; నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి అభిమానిని&period; అలాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను&period; రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; ఈ సినిమా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది&period; ఈ నెల 19à°¨ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హీరోయిన్-కిషోరి-మాట్లాడుతూ"><strong>హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈ సినిమా నాకు చాలా స్పెషల్&period; టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ సినిమా&period; రాఘవేంద్రగారు&comma; సతీష్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ&period; విజువల్స్ చాలా బాగున్నాయి&period; అలాగే మ్యూజిక్ కూడా సినిమాలో ఇంకా చాలా బాగుంటుంది&period; నాకు డ్యాన్స్ నేర్పించి స్టెప్పులేయించిన మాస్టర్‌కు థ్యాంక్యూ&period; ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది&period; ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"డైరెక్టర్-సతీష్-మాట్లాడుతూ"><strong>డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు చైతన్య గారు నన్ను నిర్మాతకు పరిచయం చేశారు&period; ఒక నెల రోజుల్లో టీమ్ సెట్ అయింది&period; ప్రతి ఒక్క టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు&period; తెప్పసముద్రంలో చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి&period; అవి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది&period; ఇది చిన్న సినిమా కాదు&period;&period; కంటెంట్ ఉన్న సినిమా&period; కంటెంట్ ఉన్న సినిమాను మీడియా ఎప్పుడూ ఆదరిస్తుంది&period; అలాగే ఈ సినిమాను కూడా జనాల వద్దకు తీసుకెళ్లాలని కోరుతున్నా&period;’’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హీరో-అర్జున్-అంబటి-మాట్లాడుతూ"><strong>హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు&period; బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు&period; చిన్న సినిమా అనగానే కాస్ట్ అండ్ క్రూ వచ్చామా&period;&period; పని చేశామా&period;&period; డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉంటారు&period; కానీ డైరెక్టర్&comma; నిర్మాతకు తడిసి మోపెడవుతుంది&period; సినిమా రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు&period; మా నాన్న&comma; పెద్దనాన్ని డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ వేదన నాకు తెలుసు&period; ఇలాంటి డైరెక్టర్&comma; నిర్మాతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి&period; వీళ్లకు తెలిసింది సినిమా ఒక్కటే&period; అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా&period; ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం&period; అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు&period; ఏప్రిల్ 19à°¨ ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు&colon; చైతన్య రావు&comma; అర్జున్ అంబటి&comma; కిశోరి దాత్రక్&comma; రవిశంకర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టెక్నికల్ టీం&colon;<br>కథ&comma; స్క్రీన్ ప్లే&comma; దర్శకత్వం&colon; సతీష్ రాపోలు<br>నిర్మాత&colon; నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్<br>బ్యానర్&colon; శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్<br>సంగీతం&colon; &colon; పి&period;ఆర్<br>డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ&colon; శేఖర్ పోచంపల్లి<br>ఎడిటర్&colon; సాయిబాబు తలారి<br>మాటలు &colon; శ్రావణ్<br>పీఆర్వో&colon; తేజస్వీ సజ్జా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-60&sol;amp&sol;">హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..